YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫారెస్టు గార్డుపై దాడి

ఫారెస్టు గార్డుపై దాడి

భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ములకలపల్లి మండలం అన్నారం అటవీ పరిధిలో ఫారెస్ట్ గార్డు పై పోడు సాగుదారుడు దాడి చేసాడు. ఫారెస్ట్ భూమిలోని కుంటకు గండి కొట్టడాన్ని అడ్డుకున్న ఫారెస్ట్ గార్డు తలపై పారతో పోడు సాగుదారుడు చుక్క దాడి చేసాడు. గాయాల పాలైన ఫారెస్ట్ గార్డును కొత్తగూడెం తరలించారు.

Related Posts