YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఒక్కరు పోలీస్ ఆఫీసర్...మరొక్కరు గ్యాంగ్ స్టార్..??

ఒక్కరు పోలీస్ ఆఫీసర్...మరొక్కరు గ్యాంగ్ స్టార్..??

 రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కధానాయకుల గా మల్టీ స్టార్రర్ తెరకెక్కుతుంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. ఈ సినిమాలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది.ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇద్దరూ సోదరులే అయినప్పటికీ వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరు.ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించే ఈ సినిమా కోసం త్వరలోనే కథానాయికలను ఎంపిక చేయనున్నారు.

Related Posts