YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

భార్యకు విడాకులు ఇవ్వనున్న డైరెక్టర్..!!

 భార్యకు విడాకులు ఇవ్వనున్న డైరెక్టర్..!!

రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నాడట. వీరిద్దరి బంధం తెగిపోవడానికి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముంబైలో క్రిష్, ప్రగ్యాలు డేటింగ్ చేస్తున్నారన్న వార్త తెలుసుకున్న రమ్య ఆయనతో తీవ్రంగా విభేదించినట్టు 'సినీజోష్' ఓ కథనాన్ని తన వెబ్ సైట్ లో ఉంచింది. ఈ విషయంలో నిజానిజాలెంతో తెలియదుగానీ, క్రిష్, రమ్యలు పరస్పర అంగీకారంతోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాను దర్శకత్వం వహించిన 'కంచె' సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యాను క్రిష్ తీసుకున్నారన్న సంగతి తెలిసిందే.

 

 

Related Posts