YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్ అరెస్టు

మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్ అరెస్టు

హైదరాబాద్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న సాహిల్ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతడు పోలీసుల నుంచి తప్పించుకుని దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో అతడి కోసం అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా ఈరోజు ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ రాగానే విమానాశ్రయంలో సాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు.

Related Posts