YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుర్గమ్మ గుడిలో మరో వివాదం..!!

దుర్గమ్మ గుడిలో మరో వివాదం..!!

విజయవాడ దుర్గమ్మ గుడిలో మరో వివాదం చోటు చేసుకుంది. క్షురకుడి ఫై చేయి చేసుకున్న పాలకమండలి సభ్యుడు పెంచలయ్య. క్షౌరవృత్తిదారులను అవమానించిన పెంచలయ్య ఫై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ నాయీ బ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన.

Related Posts