YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

సిద్దిపేట
కాంగ్రెస్ ప్రభుత్వం పై మా జీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యాలు చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటదో  తెలియదు.కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల కంటే ఎక్కువ ఏ రాష్ట్రాల్లో లేదు. కొన్ని చోట్ల సెల్ఫ్ గోల్ తో మధ్యలోనే ప్రభుత్వం గాయబ్ అవుతుంది. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లలో ఐదేళ్ల కంటే ఎక్కువ లేదు. మళ్ళీ తెలంగాణలో వచ్చేది మనమేనని వ్యాఖ్యానించారు

Related Posts