YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

గడ్డంతో మహేష్ బాబు..!!

గడ్డంతో మహేష్ బాబు..!!

 మహేష్ బాబు గెడ్డం తో ఉన్న ఒక్క ఫోటో సోషల్ మీడియాలో  హాల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం స్పెయిన్‌లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతోన్న మహేశ్.. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఓ సినిమాకి రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న తన 25వ సినిమా కోసం సరికొత్త లుక్‌ను ఆయన ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. గడ్డంతో ఉన్న మహేశ్‌ బాబు ఫొటోను ఆయన భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోలో మహేశ్‌ ముఖం సరిగ్గా కనపడడం లేదు. తన కూతురు సితారతో మాట్లాడుతూ ఉండగా ఆయన వెనకనుండి ఈ ఫొటోను తీశారు.

Related Posts