YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో 'సైరా'..!!

యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో 'సైరా'..!!

 సురేందర్ రెడ్డి దర్శకత్వం లో చిరంజీవి 'సైరా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూలు ఈ నెల 7 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు  సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో నయనతార నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు అమితాబ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

Related Posts