YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్

పామర్రు
పామర్రు మార్కెట్ యార్డులో  ఈవీఎంస్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. స్ట్రాంగ్ రూము వద్ద   భద్రత ఏర్పాట్లు సరిగా లేకపోవడంపై  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. , ఇప్పటికైనా సంబంధిత అధికారులు భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాల జారీ చేశారు. పామారు రిటర్నింగ్ ఆఫీసర్ పై కలెక్టర్ బాలాజీ మండిపడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో భద్రత చర్యలో లోపాలు ఉంటే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు....

Related Posts