YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జగన్ ఫై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ..!

  జగన్ ఫై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ..!

జగన్ ఫై సూపర్ స్టార్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు  చేసారు. వచ్చే ఎన్నికలలో జగనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలోనే తాను ఎంపీగా ఉండటంతో ఇద్దరి కుటుంబాల మధ్య సత్సంబంధాలు మొదలయ్యాయని తెలిపారు. అయన చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు మంచి స్పందన వస్తుందని అయన ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే జగన్ లో పట్టుదల, కష్టపడే తత్వం ఉన్నాయని అయన తెలిపారు.

Related Posts