YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కల్లు దుకాణాలపై ఆదివాసి మహిళల దాడి..

కల్లు దుకాణాలపై ఆదివాసి మహిళల దాడి..

అదిలాబాద్
తలమడుగు మండలం, ఉమ్రి, కోసాయి, దహగావ్ గ్రామాల్లో మద్యం దుకాణాల పై ఆదివాసి మహిళలు మూకుమ్మడి దాడులు నిర్వహించి ఈత, తాటికల్లు నిల్వలను ధ్వంసం చేశారు.... తమ గ్రామంలో ఇక నుంచి మద్యపాన నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆదివాసి మహిళలే ప్రకటించుకున్నారు... తమ గ్రామాల్లో కల్లు విక్రయాల వల్ల యువత  పెడతోవ పడుతున్నారని, అదే విధంగా రైతులు, రైతు కూలీలు కూడా మద్యానికి బానిసలుగా మారి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగి కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి నిలువలను ధ్వంసం చేశారు... ఇకనుంచి తమ గ్రామంలో కల్లు గాని మద్యం గాని విక్రయించ వద్దంటూ తీర్మానాలు చేసుకున్నారు..

Related Posts