YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి పార్టీకి భారీ షాక్

వైసీపీకి పార్టీకి భారీ షాక్

గూడూరు
మునుగాల గ్రామం మొత్తం పసుపు రంగుతో రంగం సిద్దం ..
కోడుమూరు నియోజకవర్గం, గుడూరూ మండలం మునుగాల  గ్రామం నుంచి రాముడు,తిక్కయ్య, దెవసహయం  గారి ఆధ్వర్యంలో ఎస్సి కాలనికి చెందిన  100 కు పైగా  కుటుంబాలు  టీడీపీ పార్టీ లో చేరారు వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన  కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు డీ,విష్ణువర్ధన్ రెడ్డి .  
అనంతరం ఈ సందర్భంగా  విష్ణువర్ధన్ రెడ్డి  మట్లాడుతూ  టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొగ్గుల దస్తగిరి గారిని అధిక మెజారిటీతో గెలుపొందే వరకు అనునిత్యం కష్టపడాలని  సూచించారు.

Related Posts