YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఐపీఎల్ లో మరోసారి బెట్టింగ్ కలకలం.

 ఐపీఎల్ లో మరోసారి బెట్టింగ్ కలకలం.

ముంబై : ఐపీఎల్ లో మరోసారి బెట్టింగ్ కలకలం. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కు బుకీలతో సంబంధాలు. అర్బాజ్ ఖాన్ కు సమన్లు జారీ చేసిన థానే పోలీసులు, రేపు కోర్ట్ కి హాజరు కావాలని సమన్లు జారీ చేసారు. ఇప్పటికే బెట్టింగ్ వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితులు ఇచ్చిన సమాచారం తో అర్బాజ్ ఖాన్ కు నోటీసులు జారీ చేసారు.

Related Posts