YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నాయుడు నామినేషన్

అచ్చెన్నాయుడు నామినేషన్

శ్రీకాకుళం
టెక్కలి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా సోమవారం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  కోటబొమ్మాళి కొత్త మ్మ తల్లి ఆలయం వద్ద ఉదయం 7 గంటలకు పూజలు చేసిన అనంతరం టెక్కలి-తెంబూరు రోడ్డు జంక్షన్కు చేరుకొని అక్కడి నుంచి ఊరే గింపుగా టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related Posts