YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్..!!

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్..!!

 వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం అయన "శతమానంభవతి" దర్శకుడు తో శ్రీనివాస కళ్యాణం అనే చిత్రం లో నటిస్తున్నాడు.  హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని'అనుకోకుండా ఒక రోజు ' ఫేమ్  చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేయడానికి అంగీకరించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం.

Related Posts