క్రికెటర్లు సినీ తారలు ప్రేమలో పడటం సాధారణమే. మొన్న కోహ్లీ - అనుష్క, నిన్న రాహుల్ - నిధి అగర్వాల్. తాజా గా ప్రముఖ సినీ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డిన్నర్లు, పార్టీలంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. ఇటీవలే సుహానా తన 18వ పుట్టినరోజును జరుపుకుంది.