కడప
బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగు శాతం ముస్లీం రిజర్వేషన్లు మాయం అవుతాయిని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల అన్నారు. ముస్లీం రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీ కి ఓటు వేద్దామా ? రాష్ట్రంలో జగన్ కి ఓటు వేసినా బీజేపీ కి వేసినట్లే. బీజేపీ అంటే బాబు,జగన్,పవన్. మన రాష్ట్రంలో బీజేపీ వీళ్ళ ముగ్గిరిలోనే ఉంది. బీజేపీ ప్రతి బిల్లుకు జగన్,బాబు మద్దతు తెలిపిన వాళ్ళే. బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలో వస్తే ముస్లింలకు భద్రత ఉండదు. ముస్లీంలు ఊపిరి పీల్చుకొనే పరిస్థితి ఉండదని అన్నారు.