జగ్గంపేట
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం మీడియాతో మాట్లాడారు. మా కుటుంబాన్ని కాదు మీ కుటుంబాల్లో భరోసా కల్పించుకోండి. నా కూతురును మీకు అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఆమె నా బిడ్డ కాదు అత్తింటి వారి బిడ్డ. కుటుంబాలను లాగేరు కాబట్టి నేను కూడా లాగ వలసి వస్తుంది. మీ ముగ్గురి భార్యలను పరిచయం చేయగలరా పవన్ కళ్యాణ్ కి చురక అంటించారు. పవన్ కళ్యాణ్ మీ పెళ్ళాల స్థితిగతులు ఏమిటి వారిని పరిచయంగా చేయగలరా. నాకు గాని నా కుటుంబ సభ్యులు కానీ ఏమి జరిగినా మా ఇంటికి నా కూతుర్ని పంపించకండి. అమ్మ నువ్వు కూడా వస్తానని అనకు అని ముద్రగడ కూతురుని కోరారు. ముద్రగడ కూతురుగా పరిచయం కాదు అత్తింటి వారి పేరు వాడండి. మీ ఇంటి వారు పబ్ లలో దొరికారు ముందు మీ కుటుంబాన్ని సరిదిద్దుకోండని పవన్ కళ్యాణ్ కు ముద్రగడ చురక అంటించారు