'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా ట్విట్టర్ లో మొక ట్వీట్ చేసారు. ఆయన తన ట్వీట్‌లో పవన్‌ను నిజమైన తెలుగు సైనికుడిగా అభివర్ణించారు. పవన్‌కు ఎలాంటి రాజకీయ వారసత్వం లేదని.. ఆయనకు పాలించే అవకాశం ఇస్తే తెలుగోడి గురించి తెల్లోడు మాట్లాడుకునేలా చేస్తాడని సందీప్ పేర్కొన్నారు.
ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారికి ఒక నాయకుడు నిజమైన మన తెలుగు సైనికుడుకి నీకోసం ప్రాణం సైతం లెక్క చేయని జవాన్ లా నిలబడే వాడికి ఒక సామాన్యుడికి . రాజకీయ వారసత్వం లేనివాడికి మన తెలుగు రాష్టాన్ని పాలించే అవకాశం ఇవ్వండి .ఈ తెలుగోడి గురించి తెల్లోడు మాట్లాడుకునేల చేస్తాడు @PawanKalyan ????
— Sandeep Vanga (@SandeepVangaa) June 2, 2018