YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హనుమాన్ దీక్షాపరుల అందోళన

కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హనుమాన్ దీక్షాపరుల అందోళన

భైంసా
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ దీక్ష పరుల నిరసనకు దిగారు.  గత కొన్ని రోజుల క్రితం జై శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందా అని అనుచిత వ్యాఖ్యలు చేశారని అందోళనకారులు ఆరోపించారు. టీఆర్ కి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసారు. పోలీసులు వారికి  నచ్చచెప్పారు.  

Related Posts