YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైలు కింది భాగంలో చెలరేగిన మంటలు

రైలు కింది భాగంలో చెలరేగిన మంటలు

లక్నో
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి రైల్వే స్టేషన్ పరిధిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గోరఖ్పూర్-లక్నో ఇంటర్సిటీ రైలులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. రైలు కింది భాగంలో బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది

Related Posts