YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం స్వాధీనం..ఇద్దరు అరెస్టు

మద్యం స్వాధీనం..ఇద్దరు అరెస్టు

విజయవాడ
కృష్ణా  జిల్లా పమిడిముక్కల (మ) వేల్పూర్ లో పెద్ద మొత్తంలో   టాటా ఏసీ వాహనం తరలిస్తున్న మద్యాన్ని  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్  బ్యూరో సిఐ యు వెంకటలక్ష్మి , ఎస్సైలు దుర్గాప్రసాదరావు, సుబ్బారావు పట్టుకున్నారు.  రూ.11,50,000 విలువ మద్యం , 5934 మద్యం బాటిల్స్ సీజ్ చేసారు. టాటా ఏసీ వాహనం,  ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాస్ పై  ఏ1గా కేసు నమోదు చేసారు.  తెల్లవారుజామున 2:30 గంటలకు  స్పెషల్ టెన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పట్టుకున్నారు.

Related Posts