YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

చంద్రబాబు ఫై సంచలన కామెంట్స్ చేసిన కమెడియన్ పృథ్వి..!!

చంద్రబాబు ఫై సంచలన కామెంట్స్ చేసిన కమెడియన్ పృథ్వి..!!

నెల్లూరు జిల్లాలో వీఆర్సీ మైదానంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ 'వంచన ఫై దీక్ష' కార్యక్రమంలో పాల్గొన్న "30 ఇయర్స్" పృథ్వి మాట్లాడుతూ, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు, 40 ఏళ్ల వయసున్న జగన్ చూసి ఎందుకంత భయమని ప్రశ్నించారు. తనకు చంద్రబాబు పేరెత్తడం కూడా ఇష్టం లేదని, ఆ పేరు తన నోటి నుంచి రావట్లేదని అన్నాడు. జగన్ ను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయమో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Posts