YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీఆర్‌ఎస్‎లో చేరితే మంత్రి పదవి ఇస్తాన్నరు - కోమటిరెడ్డి..!!

టీఆర్‌ఎస్‎లో చేరితే మంత్రి పదవి ఇస్తాన్నరు - కోమటిరెడ్డి..!!

టీఆర్‌ఎస్‎లో చేరితే మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం కేసీఆర్‌ తనకు ఆశచూపారని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రి పదవి కావాలో, లేక ఏమి కావాలో చెప్పమన్నారని, అయితే కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి పెరిగిన తాను పార్టీ మారేదిలేదని సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. కేసీఆర్‌ను శాసనసభలో తాను దగ్గరగా చూశానని, అంతటి మోసగాడిని తాను ఇంతవరకూ చూడలేదని అన్నారు.
 

Related Posts