విజయవాడ
ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.