ఇవాళ శ్రీదేవి-బోనీల పెళ్లి రోజు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా బోనీ తన ప్రియమైన సతీమణిని గుర్తు చేసుకున్నారు.‘నువ్వు ఉంటే ఇవాళ మన 22వ పెళ్లి రోజు అయి ఉండేది. జాన్.. నా భార్య, భాగస్వామి, ప్రేమమూర్తి, అందం, సంతోషం ఇప్పుడూ నాలోనే ఉండు’ అంటూ బోనీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
Today would have been our 22nd wedding anniversary. Jaan... My wife, my soulmate, the epitome of love, grace , warmth and laughter lives within me forever... pic.twitter.com/0XWhFIvOvz
— SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) 2 June 2018