YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆవిర్భావ వేడుకలలో కేసీఆర్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు..!!

ఆవిర్భావ వేడుకలలో కేసీఆర్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు..!!

 గన్ పార్క్ ఉద్రిక్త నెలకొంది. తెలగాంణ ఆవిర్భావ వేడుకలకు హాజరైన కొంత మంది విద్యార్థులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. వాళ్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు విద్యార్థులు పోలీసులు తో వాగ్వాదం దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది.
 

Related Posts