YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రేమ ఉన్మాది.. యువతిపై కత్తితో దాడి..

ప్రేమ ఉన్మాది.. యువతిపై కత్తితో దాడి..

నెల్లూరు
నెల్లూరు జిల్లా వింజమూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.  ఒంటేరు నాగరాజు సంక్రాంతి కాంతమ్మ, పూజిత అనే తల్లి గుర్తులపై కొబ్బరి బొండం కత్తితో విచక్షరహితంగా దాడి చేశాడు.  పూజిత వివాహానికి ఒప్పుకోలేదని దాడికి తెగబడ్డట్లు పోలీసులు ప్రాథమిక సమాచారంలో తెలిసింది.  దాడి అనంతరం నాగరాజు పరారైనట్లు పోలీసులు తెలియజేశారు.

Related Posts