హాట్ యాంకర్ అనసూయ తన వృత్తికి ఎంత విలువనిస్తుందో తన కుటుంబానికీ అంతే విలువనిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ రోజు తన పెళ్లిరోజు సందర్భంగా అనసూయ తన భర్త కలిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
And he does it again!!! My best!!!! Got us to #Maldives this year!!!!! How much more can love get from us!!! Hahahha???? #touchwood #Bestsurpriseplanner #hubbygoals #hubbylove #MarriageAnniversary2018trip ❤️❤️❤️ #thankyouGodforhim ????❤️❤️???? pic.twitter.com/ownRuvPEFF
— Anasuya Bharadwaj (@anusuyakhasba) 3 June 2018