పల్నాడు
పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లత్కర్ శ్రీకేష్ బాలాజీ రావు లో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించరు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో పల్నాడు జిల్లాకి రావడం జరిగింది కౌంటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతాము. జిల్లాలో అన్ని పొలింగ్ స్టేషన్లో సజావుగా ఎన్నికలు జరిగాయి..కొన్ని చోట్ల మాత్రమే జరిగిన పరిస్థితులకు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది ఇప్పటివరకు పలువురుపై కెసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు.
ఏడు నియోజకవర్గాలలో వైలెన్స్ కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాము. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు,ఒక పార్లమెంట్ కి గాను 196 కౌంటీంగ్ టేబుల్స్,700 మంది సిబ్బందితో కౌంటింగ్ నిర్వహిస్తున్న, పోలింగ్ రోజు జిల్లాలో 15లక్షల 85వేల ఓట్లు పోలయ్యాయి, శాంతిభద్రతల దృష్ట్యా ఏర్పాటు చేసిన 144 సెక్షన్ జూన్ 5వరకు కొనసాగిస్తున్నాము..జరగబోయే పరిస్థితులు బట్టి చర్యలు తీసుకుంటామని అయన అన్నారు.