YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు, భారీగా వాహనాల సీజ్

పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు, భారీగా వాహనాల సీజ్

విజయవాడ
విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈరోజు ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు... రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధించారు, అలాగే ఎటువంటి రికార్డులు లేని  వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు...

Related Posts