డోక్లాం విషయంలో బారత్ పై యుద్దం ఛేస్తాం తగిన బుద్ది చెప్తం అని హెచ్చరించి అత్యంత అవమానకర స్తితిలో తోక ముడిచిన చైనా
కాని దాని వెనుక జరిగిన పరిణామాలు
చైనా డోక్లాం ను ఆక్రమించి శాశ్వత సైనిక
స్తావరాలు, రోడ్లు, ఏయిర్ బేస్ లు నిర్మించడానికి ప్రయత్నించి బారత్ బద్రతకు సవాలు విసిరింది ఇదే పరిస్థితి లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటే బద్రతా మండలి పిర్యాదు చేసి మీడియా సమావేశం పెట్టి నాలుగు మాటలు చెప్పి ఖండించేవారు ఎప్పటి లాగే ప్రపంచం మనల్ని ఎర్రి పప్పలుగా చూసే వారు కాని ఇక్కడ ఉన్నది మోడి రాజనీతి, రణనీతి తెలిసిన కాకలు తీరిన యోదుడు
1) చైనా నుండి మన దేశం లోకి విచ్చలవిడిగా దిగుమతి అయ్యే వస్తువులపై బారిగా కస్టమ్స్ డ్యూటి విదించి వారికి ఆర్దికంగా బారిగా నష్టం కలుగజేసాడు.
2)శత్రు ఆస్తి సేకరణ బిల్లు తీసుకువచ్చాడు దాని వల్ల మన దేశంలో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన చైనాకు యుద్దమంటూ జరిగితే పెట్టిన పెట్టుబడి కోల్పోవస్తుందని జడిసింది.
3)మన దేశం తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పంద పలితంగా ఆమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మనకు మద్దతు తెలిపాయి జపాన్ యుద్దమంటూ జరిగితే మేము బారత్ కు మద్దతుఇస్తాం అని బహిరంగంగా ప్రకటించడం 70 యేళ్ళ స్వాతంత్ర బారత చరిత్రలో మొదటిది.
4)అరేబియా సముద్రం లో మలక్కా జలసంది ఉంది 90 శాతం చమురు చైనా దీనిద్వారానే దిగుమతి చేసుకొంటారు మోడి సరిగ్గా ఆ పీక పట్టుకొన్నాడు అక్కడికి మన యుద్ద నొకలను పంపించి మీరు యుద్దం మొదలు పెడితే మేము మీ చమురు నొకలను ద్వంసం చేస్తాం అని మెస్సేజ్ పంపించండు దెబ్బకు చైనా దారికి వచ్చింది రాత్రికి రాత్రి చర్చలకు ఆహ్వానించి రాజి కుదుర్చుకుంది.
5)మొన్న ఇండోనేషియా పర్యటనలో అక్కడి అద్యక్షుడిని ఒప్పించి సబాంగ్ అనే ద్వీపంలో శాశ్వత ఏయిర్ బేస్ నిర్మాణానికి అనుమతి తీసుకున్నాడు.
మనకన్నా బలం, బలగం అన్ని ఉన్నా చైనాను మనతో కాళ్ళబేరానికి తీసుకొచ్చిన మోడి ఎప్పుడు దిగి పోతాడా కాంగ్రెస్ లాంటి లాలూచి, అదికారం కోసం తన స్వార్దం కోసం దేని కైనా దిగజారే కీలుబొమ్మ సర్కారు ఎప్పుడు వస్తదా అని గోతి కాడ గుంట నక్కలా చైనా ఇటు పాకిస్తాన్ ఎదురు చూస్తుంది నెహ్రు కాలం లొ 90,000 వేల చ"కి"మీ భూమిని చైనా ఆక్రమిస్తే గడ్డి మొలువని భూమి పోతే పోని అని వదిలేసిన చేతగాని చరిత్ర కాంగ్రెస్ ది మిత్రులారా అప్రమత్తంగా ఉండాలి అంగులం భూమిని కూడా వదలకుండా రోడ్డు వేయడానికి వచ్చిన చైనా సైనికుల సామాగ్రిని, బుల్డోజర్లని స్వాదీనం చేసుకొని మెడలు పట్టి గెంటేసినా ఏమ్ పీకలేకపోయింది చైనా.