YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'టాక్సీవాలా' మరోసారి వాయిదా?

 'టాక్సీవాలా' మరోసారి వాయిదా?

"అర్జున్ రెడ్డి" విజయం తో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఈ విజయం తో  విజయ్ కి వరుస  ఆఫర్ లు వచ్చాయి . విజయ్ గీత ఆర్ట్స్ బ్యానేర్ లో "టాక్సీవాలా" అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెలలో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఇప్పటికే ఈ నెలకు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ మరికొంత కాలం వాయిదా పడచ్చని అంటున్నారు. సినిమాకు మరిన్ని మెరుగులు దిద్దవలసి రావడం వల్ల ఆలస్యం అవుతోందట. 

Related Posts