YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రేవ్ పార్టీ, రేప్ పార్టీ ల గురించి సోమిరెడ్డి కి బాగా తెల్సు కాకాణి గోవర్ధన్ రెడ్డి

రేవ్ పార్టీ, రేప్ పార్టీ ల గురించి సోమిరెడ్డి కి బాగా తెల్సు కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు
నాపైన సోమిరెడ్డి అవాకులు చవాకులు పేల్చుతున్నాడు. సోమిరెడ్డి ని నా ప్రత్యర్థి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు గా ఉందని మంత్రి కాకిని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మీకు చేతనైతే నాకు సంభందించిన వాళ్లు , పార్టీ నిర్వహకుడితో గాని సంభందం ఉంది అని నిరూపించాలి. జిరాక్స్ కాపీ ని కార్ కి అతికించు కుంటే నా తప్పు ఎలా ఉంది. నాకు బెంగుళూరు పార్టీ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. రేవ్ పార్టీ, రేప్ పార్టీ ల గురించి సోమిరెడ్డి కి బాగా తెల్సు. గతంలో సోమిరెడ్డి మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఎంతో మంది మహిళలను వేధించారు. రెండు సార్లు ఒడిపోయాననే అక్కసుతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు. మినిస్టర్ గా ఉన్నప్పుడు క్రికెట్ కిట్లు కూడా సోమిరెడ్డి అమ్ముకున్నాడు. నెల్లూరు లొనే నా పాస్ పోర్ట్ ఉంది. నా పాస్ పోర్ట్ పార్టీ లో దొరికింది అని తప్పుడు ప్రచారం చేసాడు. దీని పైన కర్ణాటక డిజిపి కి ఫిర్యాదు చేసానని అన్నారు.

Related Posts