YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్

నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్

విశాఖపట్నం
ట్రైన్ బోగీ లింక్ కట్ అవ్వడంతో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ 3 గంటలుగా నిలిచిపోయింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బయలుదేరిన 2 నిమిషాలకే ఔట్ కట్స్ వద్ద ఏసీ బోగీ లింక్ కట్ అయ్యి ఆగిపోయింది . దీంతో అధికారులు ట్రైన్ ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్ లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు.

Related Posts