YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ విగ్రహం

ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ విగ్రహం

హైదరాబాద్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు ఉప్పల్ స్టేడియం కు  పెట్టాలి అని సలహా ఇచ్చాను. స్టేడియం నిర్మాణం కోసం కొంత డబ్బులు తక్కువ పడితే.. సోనియా గాంధీ వద్దకు తీసుకు వెళ్లి కలిపించా. వెంటనే సోనియా గాంధీ సంతోషించి.. రాజీవ్ గాంధీ పేరు పెట్టడానికి ఒప్పుకున్నారుని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. ఇతరుల పేర్లు కూడా  పరిశీలనకు వచ్చిన రాజశేఖర్ రెడ్డి సీఎం రాజీవ్ గాంధీ పేరు పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. రాజీవ్ గాంధీ పేరు స్టేడియం కి పెట్టారు కానీ.. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేదు. అందుకే సొంత నిధులతో అమలపురం లో 13 అడుగుల ఎత్తు.. వెయ్యి కిలోల బరువు.. బ్రాన్జ్ తో రాజీవ్ గాంధీ విగ్రహం తయ్యారు చేయించాను. అంబేద్కర్ సన్మానించిన శ్రీనాథ్ వడియర్ శిల్పి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు చెక్కారు. ఆయన వరసుడు రాజ్ కుమార్ వడియర్ తో రాజీవ్ గాంధీ విగ్రహం చేయించాను. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి రోజున ఆ విగ్రహాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని నా కోరికఅని అన్నారు.

Related Posts