YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోమటిరెడ్డి, సంపత్ కు ఊరట.

 కోమటిరెడ్డి, సంపత్ కు ఊరట.

కోమటిరెడ్డి, సంపత్ కు ఊరట. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ ను  కొట్టివేసిన హైకోర్టు. సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్దిచిన డివిజన్ బెంచ్. ఏడుగురు ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ ఎదురుకుంటున్నారు. వారే ఎలా పిటిషన్ వేస్తారన్న హైకోర్టు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పిటిషన్ వేయరాదన్న హైకోర్టు.

 

Related Posts