YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోడ్డు ప్రమాదం లో పోలీసు మృతి

రోడ్డు ప్రమాదం లో పోలీసు మృతి

గుంటూరు
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో తెల్లవారుజామున 4 గంటలకు ఉదయ హాస్పటల్ ఎదురు మెయిన్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం లో కానిస్టేబుల్ పిల్లి సునీల్ బాబు మృతి చెందాడు. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ గమనించకపోవడంతో ప్రమాదానికి గురైన సునీల్ తీవ్ర గాయాల అవటంతో ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. సునీల్  గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Related Posts