YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చీర కట్టులో హీరోయిన్ 'హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్' చాలెంజ్..!!

  చీర కట్టులో హీరోయిన్ 'హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్' చాలెంజ్..!!

 చీర కట్టుకుని తనలోని ఫిట్ నెస్ ను, యోగా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, వీడియో తీసి అభిమానులతో పంచుకున్న అదా శర్మ, ఇతర హీరోయిన్లు తనలా చీర కట్టుకుని సలహా ఇచ్చింది. తాను ఇండియన్ ను కాబట్టి, భారత మహిళలా చీర కట్టుకుని ఎక్సర్ సైజ్ చేశానని, చీర కట్టకుని వర్కవుట్స్ చేయాలన్న ఆలోచనపై సర్వహక్కులూ తనవేనని చమత్కరించింది. ఇతర హీరోయిన్లు కాపీ కొట్టవద్దని చెప్పింది. ఇక ఈ వీడియోలో అదా శర్మ ముగ్గల్ వాడుతూ కసరత్తులు చేసింది.

Related Posts