YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్టీఆర్ కు నివాళలర్పించిన జూ ఎన్టీఆర్

ఎన్టీఆర్ కు నివాళలర్పించిన జూ ఎన్టీఆర్

హైదరాబాద్
స్వర్గీయ నందమూరి తారకరామారావు 101 జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ లు  హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా తారక్ ని చూసి. ఎన్టీఆర్ సీఎం. ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

Related Posts