YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంబాజీపేటలో బాహుబలి పనస పండు

అంబాజీపేటలో బాహుబలి పనస పండు

కోనసీమ
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అబ్బుర పరుస్తున్న భారీ బాహుబలి పనస పండు.80 కిలోల బరువు భారీ పొడవున ఉన్న పనస పండు అందరిని ఆకట్టుకుంటుంది.పి.గన్నవరం లంకలలో ఉండే పనస చెట్లనుంచి పనస పండు తెచ్చామని పళ్ళ వ్యాపారి చెబుతున్నరు.సాధారణంగా 25,30 కేజీలు బరువు మాత్రమే పనసపండు వుంటుందని ఇది ఏకంగా 80 నుండి 90 కేజీల బరువు ఉందని చెబుతున్నారు. తాము 30 ఏళ్లుగా పళ్ళ వ్యాపారం చేస్తున్నామని కానీ ఇంత పెద్ద పనస పండు ఎప్పుడు చూడలేదు అంటున్నారు పళ్ళ వ్యాపారి. అయితే ఒక పనసపండును ఏకంగా ముగ్గురు మోసుకు రావడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఇంత పెద్ద బాహుబలి పనస పండును జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పనస పండులో సుమారు 800 నుండి 900 పనస తొనలు ఉంటాయని వ్యాపారి ప్రభు చెబుతున్నాడు..

Related Posts