YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్టీఆర్ కు బాలకృష్ణ నివాళులు

ఎన్టీఆర్ కు బాలకృష్ణ నివాళులు

హైదరాబాద్
ఎన్టీఆర్ ఘాట్ వద్ద, అన్న గారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ  అన్నారు. అభినవ భగీరదుడు ఎన్ టి ఆర్. ఎన్నో సంస్కరణ లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్ టీ అర్. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

Related Posts