YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"అభిమన్యుడు" దర్శకుడితో కార్తీ, విశాల్..!!

 "అభిమన్యుడు" దర్శకుడితో కార్తీ, విశాల్..!!

 "అభిమన్యుడు" చిత్రం తో తెలుగు, తమిళం లో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు మిత్రన్. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరున్న ఒక కథను విన్న విశాల్ .. ఆ కథ కార్తీకి సెట్ అవుతుందని మిత్రన్ ను ఆయన దగ్గరికి పంపించాడట. ఆ కథ కార్తీకి తెగ నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో అది విశాల్ చేయవలసిందేనని కార్తీ అనడంతో అందుకు ఆయన అంగీకరించాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts