గురజాల
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి మండలంలో పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసారు. కౌంటింగ్ సందర్భంగా ఘర్షణలు , అల్లర్లు జరగకుండా చూసేందుకు డ్రోన్లను ఏర్పాటు చేసారు. డ్రోన్ కెమెరాల ద్వారా పరిసరా ప్రాంతాలను చిత్రీకరిస్తున్నారు.