విజయవాడ
విజయవాడలోని ఏపీ ఫైబర్ ఆఫీస్ ని విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ఫైబర్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ బయటకు పంపించివూసారు. రాష్ట్రంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో, ఏపీ ఫైబర్ ఆఫీస్ ని విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు