YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏవరినీ వదిలే ప్రసక్తి లేదు బుద్ధ వెంకన్

ఏవరినీ వదిలే ప్రసక్తి లేదు బుద్ధ వెంకన్

విజయవాడ
ప్రజల తీర్పు ఎలా వుందో చూసారు, ఆరా మస్తాన్ చేత ఎన్నికల ముందు వైఎస్ జగన్ మరియు సజ్జల రామకృష్ణ రెడ్డి ఫేక్ సర్వే చెప్పించి ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులు రాబట్టుకోవడానికి   కుట్రలు చేశారు.  వీరి మాటలు నమ్మి ఎంతో మంది వైసీపీ శ్రేణులు ఆర్థికంగా నష్టపోయారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. మా పార్టీ నుంచి వెళ్లిన పిచ్చి కుక్క నాని,వంశీ,రోజా ఇలా చాలామంది చంద్ర బాబు నాయుడు గారి కుటుంబం మీద విమర్శలు చేశారని,  వారినీ ఎక్కడ ఉన్నా దేశం దాటిపోయిన వదిలే ప్రసక్తే లేదు. చంద్ర బాబు నాయుడు మహజాతకుడు   చంద్ర బాబు నాయుడు ని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ లో నిన్ను  ఫినిష్  చేసేస్తా అని చెప్పాడు. చివరికి ఆయనే ఫినిష్ అయిపోయాడు . అలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా 175 సీట్లు ఒక్క సీటు కూడా లేకుండా చేస్తాను అని అన్నాడు. చివరికి ఆయనకి 11 సీట్లుకి సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చంద్ర బాబు నాయుడు పడి లేచిన కెరటం లాగా ఈ రోజు కేంద్రంలో కూడా కీ రోల్ పాత్ర పోషిస్తున్నాడని, పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్లిళ్లు అని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ రంకు మొగుడు అయ్యి కూర్చున్నాడని అన్నారు.
  అదే విధంగా లోకేష్ నీ కూడా అనగదొక్కడానికి హైదరబాద్ లో జగన్ కేటీఆర్ తో మంతనాలు జరిపారు. కానీ లోకేష్ మంగళగిరిలో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు,. బీసీలు అందరూ కూడా  లోకేష్ కి అండగా నిలిచారు నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ని బీసీలే తిరస్కరించారని, జగన్ మోహన్ రెడ్డి రాజాకీయ జీవితంకి ఇక  స్వస్థి ఆయన ఇక జైలు జీవితం గడపాల్సిందే. కృష్ణ జిల్లాలో వున్న పిచ్చికుక్కలను వదిలే ప్రసక్తే లేదు కేశినేని నాని టీడీపీ నీ కాళి చేస్తాను అని అన్నాడు చివరకి ఆయనే కాళీ అయ్యి పోయాడు కేశినేని భవన్ కాళీ అయిపోయింది. గొల్లపూడిలో ఒక ఎమ్మెల్సీ అధికారం అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించాడని సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి  అవినీతి పుట్ట వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని కూడా  వదిలే ప్రసక్తే లేదు అని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఒక విలన్ పవన్ కళ్యాణ్ చంద్ర బాబు నాయుడు  హీరోలు అని, ఇంకో 40సంవత్సరాలు వరకూ టీడీపి పార్టీ కి తిరుగులేదు.     ఇందులో చంద్ర బాబు నాయుడు,లోకేష్  మరియు వారి కుటుంబ సభ్యులు పాత్ర ఎంతో ఉంది. అధికారం వుందని వైసీపీ పార్టీ వారు చాల ఒవర్ యాక్షన్ చేశారు ముఖ్యంగా కృష్ణ జిల్లా లో తెలుగదేశం పార్టీ భిక్ష తో గెలిచి ఎమ్మెల్యేలు అయిన వారు  చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని విమర్శలు చేశారని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాట్లాడారు.

Related Posts