తాడిపత్రి
అనంతపురం జిల్లా, తాడిపత్రి అల్లర్ల కేసు లొంగిపోయేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అయన ఇప్పటికే ఎస్పీకి సమాచారం ఇచ్చారు. తన 38 మంది అనుచరులతో లొంగిపోనున్నారు. పోలింగ్ రోజు, తర్వాత జరిగిన అల్లర్లలో ముద్దాయిలుగా పెద్దారెడ్డి, అనుచరులు వున్న సంగతి తెలిసిందే....