YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయవాడ లో వెలసిన రెడ్ బుక్ ఫ్లిక్సీ

విజయవాడ లో వెలసిన రెడ్ బుక్ ఫ్లిక్సీ

విజయవాడ
ఎన్నికల ముందు పాదయాత్రలో టీడీపీ నాయకులు నారా లోకేశ్  రెడ్బుక్ ను తెరమీదికి తీసుకువచ్చారు. సిద్ధం ఫర్ R:- రెసిలియన్స్, E:- ఎంపవర్మెంట్ , D:- డెవలప్మెంట్  అంటూ ప్లెక్సీలో ముద్రించారు. నారా లోకేశ్ చేతిలోని రెడ్ బుక్ అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అందులో ఏం రాశారు? ఎవరి పేర్లు ఉన్నాయి? ఏం చేస్తారు? అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. తాజాగా రెడ్ బుక్పై విజయవాడ భవానిపురం స్వాతి థియేటర్ సెంటర్లో  ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి.సిద్ధం ఫర్ రెసిలియన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటూ ప్లెక్సీలో పొందు పరిచారు.ఈ ఫ్లెక్సీ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Related Posts