YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బార్ లో హత్య

బార్ లో హత్య

వెంకటగిరి
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి లో దారుణం జరిగింది. వెంకటగిరి పాలకేంద్రం వద్ద ఉన్న పినాకిని బార్ &రెస్టారెంట్లో యువకుడు హత్యకు గురయ్యాడు. బొక్కిసం విజయ్ 35 అనే వ్యక్తిని నరసింహ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంసాడు. బార్ పక్కనే నిర్వహిస్తున్న కూల్ డ్రింక్స్ షాప్ లో నరసింహ  పని చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, విచారణ చేపట్టారు.

Related Posts