YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు

గన్నవరం
టీడీపీఅధినేత చంద్రబాబు సోమవారం నాడు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి టీడీపీ అధినేత చంద్రబాబు కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.  ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ రోడ్ మార్గాన ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు.  రోడ్డు మార్గాన పోలీసులు భారీ పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.

Related Posts